పెట్ లవర్స్కోసం మొబైల్ వ్యాన్‌ను స్టార్ట్ చేసిన హీరో జగపతిబాబు
- September 08, 2017అల్ విట్ పెట్ క్లీనిక్ ఏర్పాటు చేసిన మొబైల్ క్లినిక్ వ్యాన్‌ను ప్రారంభించిన జగపతి బాబు లిటిల్ పెట్స్ అంటే తనకెంతో ఇష్టమని సినీ నటుడు జగపతి బాబు అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో అల్విట్ పెట్ క్లీనిక్ ఏర్పాటు చేసిన మొబైల్ క్లీనిక్ వ్యాన్‌ను అయన ప్రారంభించారు. పిల్లలతో సమానంగా పెంపుడు జంతువులను చూసుకుంటున్న పెట్ లవర్స్‌కు ఈ మొబైల్ వ్యాన్ ఎంతగానో దోహదపడుతుందన్నారు .
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల