'రాజుగాడు' గా మన ముందుకు రాబోతున్న రాజ్ తరుణ్
- September 09, 2017
ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తమావా అంటూ తనలో ఉన్న ఈజ్ ని ఈజీగా చూపించాడు రాజ్ తరుణ్. తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తరువాత వచ్చిన 'అంధగాడు'ని ప్రేక్షకులు పట్టించుకోలేదని 'రాజుగాడు'గా రాబోతున్నాడు రాజ్ తరుణ్. సంజనా రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అమైరా దస్తూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే 90 శాతం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో కానీ ఆ పై నెలలో కాని అభిమానుల్ని కనువిందు చేయబోతోంది. రాజ్ తరుణ్‌కి ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందేమో చూడాలి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







