యు.ఏ.ఈ:బ్రూఫెన్ మెడిసిన్‌పై అపోహలొద్దు
- September 09, 2017
యు.ఏ.ఈ:యు.ఏ.ఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, బ్రూఫెన్ పిడియాట్రిక్ సిరప్ విషయమై వస్తున్న రూమర్స్‌ని కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో ఈ మెడిసిన్‌కి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారంపై మినిస్ట్రీ స్పందించింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ - మెడికల్ ప్రాక్టీస్ అండ లైసెన్స్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ, సుప్రీం కమిటీ ఫర్ ఫార్మాష్యూటికల్ విజిలెన్స్ ఛైర్మన్ డాక్టర్ అమిన్ హుస్సేన్ అల్ అమిరి మాట్లాడుతూ, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తయారీదారులతో సంప్రదించామనీ, ఆ ప్రచారంలో వాస్తవం లేదనే విషయాన్ని గుర్తించామని అన్నారు. ఈ తరహా దుష్ప్రచారాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. పిల్లలకు సంబంధించి బ్రూఫెన్ సిరప్‌ని వాడుతుండడం సర్వసాధారణం. అలాగే బ్రూఫెన్ ట్యాబ్లెట్స్‌ని నొప్పుల నివారిణిగా వినియోగిస్తుంటారు.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







