షుగర్ వ్యాధికి బెండకాయలు
- April 28, 2015
రెండు బెండకాయలను తీసుకొని వాటి కోణాలను రెండు వైపులా కోయాలి. మధ్యలో కూడా చిన్నగా కోసి, వాటిని నీరు ఉన్న గ్లాసులో రాత్రంతా మూత మూసి ఉంచాలి. తెల్లారిన తర్వాతా బ్రేక్ ఫాస్టుకు ముందు, గ్లాస్ లోని బెండకాయలను తీసి, ఆ నీటిని తాగాలి.
అలా రెండు వారాల పాటు ప్రతిరోజూ తాగితే, షుగర్ చాలా వరకు తగ్గుతుంది.
---- కె.లక్ష్మి, దుబాయ్.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







