బహ్రెయిన్‌లో ఉచిత మెడికల్ క్యాంప్
- September 10, 2017
ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐసిఆర్‌ఎఫ్), ఎయిర్మెక్ డబ్యుఎల్ఎల్ వద్ద సెప్టెంబర్ 28న సాయంత్రం 5.30 నుంచి 8.30 గంటల వరకు మెడికల్ క్యాంప్‌ని నిర్వహిస్తోంది. సీనియర్ మెడికల్ కనల్టెంట్లు ఈ మెడికల్ క్యాంపుకు హాజరయ్యే కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. హెల్త్ అవేర్నెస్, అలాగే సేఫ్టీ టిప్స్, ఎల్ఎంఆర్ఎ గైడ్ లైన్స్ తెలియజేసేలా ఇక్కడి కార్యక్రమాలుంటాయని నిర్వాహకులు తెలిపారు. ఎయిర్మెక్ ఉద్యోగులు, ఇతరులకు ఈ క్యాంప్ సేవలందిస్తుంది. బహ్రెయిన్‌లో 2002 నుంచి ఐసిఆర్‌ఎఫ్ పలు కార్యక్రమాల్ని చేపడుతోంది. బహ్రెయిన్‌లోని పలు లేబర్ సైట్స్‌లో 122 మెడికల్ చెకప్ క్యాంప్స్‌ని నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుల ద్వారా 41,600 మంది కార్మికులు లబ్ది పొందారు. భారతీయ వలస కార్మికుల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం ఈ క్యాంపుల ముఖ్య ఉద్దేశ్యమని ఐసిఆర్‌ఎఫ్ సోషల్ వర్కర్ సుధీర్ తిరునిలత్ చెప్పారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







