లక్ష్మీరాయ్ నటించిన 'జూలీ 2' మూవీ
- September 12, 2017
లక్ష్మీరాయ్ మూవీ 'జూలీ 2' విడుదలకు అంతా సిద్ధమైంది. సెన్సార్ పనులు పూర్తి చేసుకోవడంతో అక్టోబర్ 6న థియేటర్స్‌కి రానుంది. ట్రైలర్ వచ్చినప్పుడే సెన్సార్ నుంచి అభ్యంతరాలు వస్తాయని చాలామంది అనుకున్నారు. కానీ, కొత్త ఛైర్మన్ ప్రసూన్ జోషి ఎలాంటి కటింగులు పడకుండా 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. సీబీఎఫ్‌సీ మాజీ ఛైర్మన్ పహ్లజ్ నిహలానీ ఈ ఫిల్మ్‌కి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్నారు.
సెన్సార్ విషయంలో ఏ జడ్జిమెంట్ ఇచ్చినా తాను అంగీకరిస్తానని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే! ట్రైలర్‌లో అంతా రివీల్ కావడంతో సెన్సార్ కత్తెరలు వేయలేదని అంటున్నవాళ్లు లేకపోలేదు. ఇక రతి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీ వాస్తవ, రవికిషన్, పంకజ్ త్రిపాఠి, ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రం.. బాలీవుడ్‌లోవున్న చీకటి కోణంతోపాటు అండర్ వరల్డ్ - రాజకీయాల లింకుల గురించి ఇందులో ప్రస్తావించనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







