బహ్రెయిన్ విద్యార్థుల కోసం ఉచిత బస్సులు
- September 13, 2017
మనామా: పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ కోసం ఉచితంగా బస్సుల్ని నడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. మినిస్ట్రీ ఈ మేరకు మొత్తం 700 ఎయిర్ కండిషన్డ్ బస్సుల్ని వినియోగించనుంది. ఈ ఏడాది, మినిస్ట్రీ 650 బస్సుల్ని 37,000 మంది విద్యార్థుల కోసం కేటాయించినట్లు ఫైనాన్షియల్ రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఖాలిద్ అల్ ఘరీబ్ చెప్పారు. అలాగే, ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన 12 బస్సుల్ని స్పెషల్ నీడ్స్ స్టూడెంట్స్ కోసం, 27 బస్సుల్ని ఈవినింగ్ స్కూలింగ్ కంటిన్యుయస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కోసం ఎన్రోల్ చేసుకున్న విద్యార్థులకు కేటాయించినట్లు వివరించారాయన. అన్ని పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు ఈ బస్సులు ఉచితమనీ, టీచర్లు అలాగే స్టూడెంట్స్ ఈ బస్సుల్ని ఉచితంగా వినియోగించుకోవచ్చనీ, ఫీల్డ్ విజిట్స్ కోసం, ఎడ్యుకేషనల్ ట్రిప్స్ కోసం కూడా వినియోగించుకునే వీలుందని తెలిపారు అల్ ఘరీబ్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







