ఇంటర్నెట్ వీడియో కాలింగ్ యాప్స్ అందుబాటులోకి
- September 14, 2017
రియాద్: ఇంటర్నెట్ వాయిస్ మరియు వీడియో కాలింగ్ యాప్స్‌పై సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చేవారం వీటిపై నిషేధాన్ని ఎత్తివేయనున్నారు. కమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిషన్, టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్ మధ్య సమన్వయంతో ఈ అప్లికేషన్ల ద్వారా అందరికీ వెసులుబాటు కలిగేలా చర్యలు తీసుకోనున్నట్లు మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అబ్దుల్లా బిన్ అమెర్ అల్ సవాహా చెప్పారు. ఈ యాప్స్ ఎనేబిలింగ్కి సంబంధించి ఆయా సంస్థలు అందిస్తున్న సహకారాన్ని ఆయన అభినందించారు. 2030 డిజిటల్ సొసైటీ లైన్లో భాగంగా సాంకేతిక రంగంలో పలు కీలకమైన నిర్ణయాల్ని సౌదీ ప్రభుత్వం తీసుకుంటోంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









