దేవాలయ అర్చకులకు, ఉద్యోగులకు శుభవార్త
- September 15, 2017
రాష్ట్రంలోని దేవాలయ ఉద్యోగులు, అర్చకులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నవంబర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పే స్కేల్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అలాగే మరో 3 వేల దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం పథకం అమలు చేసేందుకు అంగీకరించింది. అంతేగాక దేవాలయాల నిర్వహణ సంబంధమైన అంశాల పర్యవేక్షణకు కొత్తగా ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







