మిల్లెట్ ఫుడ్డింగ్
- September 15, 2017
కావలసిన పదార్థాలు: సజ్జలు - 1 కప్పు చిక్కటి పాలు - 1 లీటరు, పంచదార - 100 గ్రాములు, బాదం, కిస్మిస్ - 2 టేబుల్ స్పూన్ల చొప్పున, కొన్ని కుంకుమపువ్వు కాడలు.
తయారుచేసే విధానం: సజ్జల్ని శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టి, ఆరబెట్టాలి. పొడిగా ఆరిన సజ్జల్ని మిక్సీలో నూకగా గ్రైండ్ చేసుకొని, చెరిగి, పొట్టుని వేరుచేయాలి. దళసరి పాత్రలో పాలు వేడిచేసి పొట్టుతీసిన సజ్జల్ని వేసి సన్నటి మంటపై మెత్తగా ఉడికించాలి. దించేముందు పంచదార వేసి కరిగించాలి. బాదం, కిస్మిస్, కుంకుమపువ్వుతో అలంకరించి వేడిగా తిన్నా లేదా చల్లగా తిన్నా కూడా బాగుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







