మొబైల్ రాడార్స్తో తస్మాత్ జాగ్రత్త
- September 15, 2017
వాహనదారులు ఇకపై మొబైల్ రాడార్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రముఖ రోడ్లపై మొబైల్ రాడార్లను ఏర్పాటు చేసి, ఉల్లంఘనుల్ని గుర్తించి, భారీగా జరీమానాలు విధించడం, అలాగే కఠిన చర్యలు చేపట్టడం షురూ చేసినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు. రోడ్లపై మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు ఆస్కారమేర్పడుతోందని, అలాంటి ప్రమాదాల్ని నివారించేందుకు మొబైల్ రాడార్లను ఏర్పాటు చేశామని, ఉల్లంఘనుల ఆట కట్టిస్తామని అధికారులు పేర్కొన్నారు. మలిహా రోడ్, అల్ ధైద్ హైవే, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్లపై మొబైల్ రాడార్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







