సౌదీ అరేబియాలో అల్ జజీరాపై వేటు
- September 18, 2017
సౌదీ అరేబియా ప్రభుత్వం, స్పాన్చాట్ నుంచి అల్ జజీరా డిస్కవర్ పబ్లిషర్ ఛానల్‌ని తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు స్నాప్‌చాట్, అల్ జజీరా ఛానెల్‌ని తమ ప్రసారాల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. స్థానిక చట్టాలను అల్ జజీరా ఛానల్ ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపణలు రావడంతోనే, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఛానల్‌ని తొలగిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఆదివారం ప్రకటించింది స్నాప్‌చాట్. వినియోగదారులకు ఈ విషయాన్ని ముందే తెలియజేశామని స్నాప్ చాట్ అధికార ప్రతినిథి వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









