మీసిల్స్ వ్యాధి నివారణ టీకాలను తీసుకోనని వారికోసం సెప్టెంబరు 30 వరకూ కొనసాగింపు
- September 18, 2017
మస్కట్: నేషనల్ మెజర్స్ ఇమ్యునిజేషన్ క్యాంపైన్ (ఎన్ఎంఐసి) ఆరోగ్య పథకంలో భాగంగా ప్రజలకు తట్టు వ్యాధి నివారణ టీకాలను అందిస్తున్నారు. ఈ టీకాలను తీసుకొనివారి సౌలభ్యం కోసం సెప్టెంబరు 30 వ తేదీ వరకు తమ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్ని సందర్శించవచ్చని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఆదివారం మంత్రిత్వ శాఖ విజయవంతంగా సెప్టెంబర్ 10 వ తేదీ 16 వ తేదీ వరకు ప్రచారం. ఎంచుకొన్న లక్ష్యంలో 78.2 శాతం (20 ఏళ్ళ ప్రాయం నుంచి 35 సంవత్సరాలలోపు ) వారు టీకాలను ఇప్పటికే తీసుకున్నారని తెలిపింది. ఈ తట్టు వ్యాధి నివారణ టీకాలను తీసుకోవాల్సిన వారు ఈ టీకాలను ఒకవేళ తీసుకోకపోతే ఆయా టీకాలు ఇంకా ఉచిత ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో లభిస్తుంది. "సెప్టెంబర్ 30 వ తేదీ లోపున టీకాలు తీసుకొని 20-35 ఏళ్ళు) వారికి ఈ పొడగింపుని కొనసాగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









