డైరెక్ట్ గా హీరో రాజ్ తరుణ్నే పైరసీ లింక్ అడిగిన ఒక అభిమాని
- September 18, 2017
సర్వసాధారణంగా సెలబ్రీటీ కనిపిస్తే.. వారితో ఫోటో తీసుకోసుకోవాలి అని కోరుకొంటాం.. ఇక అభిమాన హీరో అయితే.. వారితో సెల్ఫీ దిగోచ్చా.. కాఫీ తాగొచ్చా ఇలాంటివి అభిమానుల కోరికలు.... కానీ ఓ అభిమాని తన అభిమాన హీరోకి తన కోరిక చెప్పి షాక్ ఇచ్చాడు...అసలు అటువంటి కోరికలు కూడా అభిమాని కోరతాడా అని ఆశ్చర్య పోతారు. మరి ఆకోరిక ఏమిటో తెలుసా..!!
షార్ట్ ఫిల్మ్ నుంచి వెండి తెరపై అడుగు పెట్టిన యంగ్ హీరో రాజ్ తరుణ్ ని అభిమాని ఓ కోరిక కోరాడు.. రాజ్ తరుణ్ , హెబ్బా పటేల్ జంటగా నటించిన "అంధగాడు" సినిమా కు సంబంధించింది. ఓ అభిమాని రాజ్ తరుణ్ కి ట్వీట్ చేస్తూ.." భయ్యా దయచేసి 'అంధగాడు' మూవీ పైరసీ లింక్ ఇవ్వగలరా..? అని అడిగాడు... అభిమాని కోరిక విన్న రాజ్ తరుణ్ నా సినిమా పైరసీ లింక్ నన్నే అడుగుతున్నావా సోదరా..! అన్యాయం కదా..! అని ట్వీట్ చేశాడు.. ఏది ఏదేమైనా అభిమానులు మరీ తెలివితేటలు మీరీ పోతున్నారు కదా..!
తాజా వార్తలు
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!









