డాక్టర్స్ క్రికెట్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అజారుద్దీన్
- September 19, 2017
ఎప్పుడూ పేషెంట్లు, సర్జరీలతో బిజీగా ఉండే డాక్టర్లు క్రికెట్ మైదానంలో సత్తా చాటేందుకు సిధ్ధమవుతున్నారు.మైటీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ క్రికెట్ లీగ్‌కు వచ్చే వారం తెరలేవనుంది. గత ఐదేళ్ళుగా తెలంగాణాకు పరిమితమైన ఈ లీగ్‌ను తొలిసారి జాతీయ స్థాయిలో నిర్వహించబోతున్నారు. లీగ్‌లో హైదరాబాద్ నుంచి రెండు జట్లు బరిలోకి దిగుతుండగా.. మహారాష్ట్ర,కేరళ,మైసూర్,ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మణిపూర్, జైపూర్ నుంచి కూడా డాక్టర్స్ టీమ్స్ ఆడనున్నాయి. ఈ లీగ్‌కు సంబంధించిన టీమ్స్ జెర్సీలను భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో టోర్నీ ఏర్పాటు చేయాలన్న తన సూచనను పరిగణలోకి తీసుకున్న మైటీ స్పోర్ట్స్‌ను అజారుద్దీన్ అభినందించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!







