భారతదేశంలో పర్యాటక ప్రదేశాలను సందర్శించవద్దని ఓమనియులకు హెచ్చరిక

భారతదేశంలో  పర్యాటక ప్రదేశాలను సందర్శించవద్దని ఓమనియులకు హెచ్చరిక

మస్కట్ :  ఒమన్ జాతీయులు హైదరాబాద్ సమీపంలోని ఫలాక్ నామాను సందర్శించవద్దని ముంబైలోని ఓమన్ దౌత్య కార్యాలయం మంగళవారం కోరింది. తెలంగాణా రాష్ట్రంలోని  హైదరాబాద్ సమీపంలోని ఫలాక్ నామా  ప్రాంతానికి వెళ్లవద్దని ఒమాన్ పౌరులకు సలహా ఇచ్చింది. ఆ ప్రాంతంలోని ఒమనీ జాతీయుల పట్ల భారతీయ అధికారులు కఠిన విధానాన్ని అవలంభిస్తున్నారని కాన్సులేట్ పేర్కొంది.

Back to Top