ఉక్రెయిన్‌లో ఇద్దరు తెలుగు వైద్య విద్యార్థులు మృతి...

ఉక్రెయిన్‌లో ఇద్దరు తెలుగు వైద్య విద్యార్థులు మృతి...

 ఉక్రెయిన్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. బీచ్‌లో వాలీబాల్ ఆడుతూ ప్రమాదవశాత్తు సముద్రంలో పడి ప్రాణాలు కోల్పోయారు. మృతులను హయత్‌నగర్ కుంట్లూరుకు చెందిన శివకాంత్‌రెడ్డి, కడప జిల్లాకు చెందిన అశోక్‌గా అక్కడి పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ వైద్య విద్యకోసం ఉక్రెయిన్‌కు వెళ్లారు. శివకాంత్, అశోక్ ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్నట్లు సమాచారం. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Back to Top