హైదరాబాద్‌ పాతబస్తీలో 8 మంది అరబ్‌షేక్‌లు అరెస్ట్

- September 20, 2017 , by Maagulf
హైదరాబాద్‌ పాతబస్తీలో 8 మంది అరబ్‌షేక్‌లు అరెస్ట్

హైదరాబాద్‌ పాతబస్తీలో అరబ్‌షేక్‌ల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు పోలీసులు.. మైనర్లను కాంట్రాక్ట్‌ పెళ్లిళ్లు చేసుకుంటున్న 8 మంది షేక్‌లను అరెస్ట్ చేశారు. వారిలో ఐదుగురు ఒమన్, ముగ్గురు ఖతార్‌ దేశానికి చెందినవారిగా తేలింది. వారికి పాతబస్తీలో 35 మంది బ్రోకర్లు సహకారం అందిస్తున్నట్టు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com