అమీర్పేట్లో 'KLM' షోరూంను ప్రారంభించిన సినీ తారలు
- September 21, 2017
హైదరాబాద్: హైదరాబాద్ ఫ్యాషన్ ప్రియులకు తమ దుస్తులను పరిచయం చేస్తూ మరో సంస్థ భారీ షోరూం అందుబాటులోకి వచ్చింది. KLM పేరుతో ఏర్పాటు చేసిన ఈ షోరూం ను హీరోలు రానా దగ్గుపాటి, అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవర కొండ , హీరోయిన్ అనూ ఇమాన్యుయేల్ ప్రారంభించారు. తమ షోరూం లో ప్రపంచస్థాయి ఫ్యాషన్ దుస్తులు అందుబాటులో ఉంచామని .. యూత్ తో పాటు ఫ్యామిలీ మొత్తం షాపింగ్ చేసేలా వన్ స్టాప్ షాపింగ్ మాల్ అని షోరూం యజమాని కళ్యాణ్ తెలిపారు. షోరూంలో లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులు ఆకర్శణీయంగా ఉన్నాయని... ఫ్యాషన్ వేర్ కు కేరాఫ్ అడ్రస్ గా KLM గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్టు విజయ్, అను తెలిపారు.ఈ కార్యక్రమంలో టాలీవుడ్ లిరిసిస్ట్ సిరాశ్రీ,ఆర్.కె మీడియా అధినేత రవికుమార్ పనస తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









