సినిమాల్లోకి సారా తెందుల్కర్
- September 24, 2017
ముంబయి: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ కుమార్తె సారా తెందుల్కర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ సారాను బాలీవుడ్‌కు పరిచయం చేయనున్నారట.
సినిమా రంగంలోకి రావాలని సారాకి చిన్నప్పటి నుంచి కోరిక ఉండేదటఅందుకు ఇదే సరైన సమయమని భావించిన ఆమిర్ ఆమె చిత్ర పరిశ్రమకు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అంతేకాదు.. ఆమె తొలి సినిమాలోనే రణ్‌బీర్ కపూర్‌తో కానీ రణ్‌వీర్ సింగ్‌తో కానీ కలిసి పనిచేయనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
సారా ధీరూబాయ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంది. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు సచిన్, అంజలితో కలిసి సారా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. సమాజ సేవలు చేయడంలోనూ సారా ఎప్పుడూ ముందుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు







