హైదరాబాద్ లో సందడి చేసిన సుస్మితా సేన్
- September 25, 2017
హైదరాబాదీయులు ఫ్యాషన్ ప్రియులని మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి ఏర్పాటుచేసిన ఫ్లాగ్ షిప్ బోటిక్‌ను ఆమె ప్రారంభించారు. భారతీయ సంస్కృతీ సాంప్రదాయలు ప్రతిబింబించేలా రూపొందించిన బ్రైడల్ వేర్ కలెక్షన్స్‌తో ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్‌ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!









