వరల్డ్ టూరిజం డే సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో టూరిజం వాక్
- September 27, 2017
వరల్డ్ టూరిజం డే సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో టూరిజం డే వాక్‌ను నిర్వహించారు. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు సాగిన ఈ వాక్‌లో జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, వుడా వీసీ బసంత్ కుమార్, టూరిజం ఈడీ శ్రీరాంనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు యువతీ యువకులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. టూరిజం డే వాక్‌లో పెద్దఎత్తున విశాఖ వాసులు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









