విజయవాడ బస్‌స్టేషన్‌లో డిజిటల్ మినీ థియేటర్ల నిర్మాణం
- November 01, 2015
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో సంక్రాంతి నుంచి ప్రయాణికులకు వెండితెరలు అందుబాటులోకి రానున్నాయి!. స్టేషన్లోకి బస్సులు వచ్చే ప్లాట్‌ఫామ్‌ల బ్లాక్‌లో రెండు డిజిటల్ మినీ థియేటర్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కో థియేటర్లో 134 సీట్లు ఉంటాయి. రూ.1.3 కోట్లతో చేపట్టిన మినీ డిజిటల్ థియేటర్ల నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. గడువులోగా నిర్మాణం పూర్తయితే వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి సినిమా ప్రదర్శనలు ప్రారంభం అవుతాయి. టిక్కెట్ ధర రూ.80గా నిర్ణయించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







