మద్యం మత్తులో అత్యాచారయత్నం: నిందితుడికి 6 నెలల జైలు శిక్ష
- September 28, 2017
మద్యం మత్తులో ఓ వ్యక్తి, బస్‌స్టాప్‌లో నిలుచుని ఉన్న మహిళను పక్కనే ఉన్న నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్ళి ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టిన కేసులో న్యాయస్థానం నిందితుడికి 6 నెలల జైలు శిక్ష విధించింది. 24 ఏళ్ళ పాకిస్తానీ యువకుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. అయితే విచారణలో నిందితుడు తాను ఆ నేరం చేయలేదని బుకాయించాడు. అయితే బాధితురాలితోపాటు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలతో న్యాయస్థానం నిందితుడికి 6 నెలల జైలు శిక్షతో, 2,000 దిర్హామ్‌ల జరీమానా, అలాగే డిపోర్టేషన్‌ని విధించింది. జులై 12న అల్ కోజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







