బరువు తగ్గించుకోవడానికి తినే ఆహారం

- November 01, 2015 , by Maagulf
బరువు తగ్గించుకోవడానికి తినే ఆహారం

బరువు తగ్గించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. అయితే మనం ప్రతి రోజూ తినే ఆహారం ముఖ్య పాత్రను పోషిస్తుంది. బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా మనం తీసుకొనే ఆహారం మీదే ఆధారపడుతుంది . సరైన ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు అన్నవిషయం మీకు తెలుసా?అవును, అది సాధ్యం అవుతుంది. కేవలం మనం రెగ్యులర్ గా తీసుకోనే ఆహారంలో ఎక్కువగా ఫైబర్, లోక్యాలరీలున్న ఆహారపదార్థాలను జోడించుకోవాలి. మరియు ఎక్స్ట్రా న్యూట్రీషియన్స్ ను జోడించడం వల్ల . ఎలాంటి జిమ్ ల యొక్క అవసరం లేకుండా హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల హెల్తీగా బరువు తగ్గించుకోవచ్చు. అలా ఆరోగ్యకరంగా బరువు తగ్గించే హెల్తీ ఫుడ్స్ లిస్ట్ ను ఈ రోజు మీకు పరిచయం చేస్తున్నాము. వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవాలి. మరి ఆ ఎఫెక్టివ్ ఫుడ్స్ ఏంటో ఒక సారి చూద్దాం... బాదం మంచి న్యూట్రిషియన్ మ్యాజికల్ నట్, బాదంలో మంచి ఫ్యాట్స్ ఉన్నాయి. ఇవి బరువు తగ్గించడానికి సహాయపడుతాయి . బాదంను ప్రతి రోజూ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. బరువు తగ్గించుకోవాలని కోరుకొనే వారికి ఓట్స్ ఒక ఫర్ఫెక్టివ్ క్ ఫాస్ట్ రిసిపి. ఎందుకంటే వీటిలో తక్కువ ఫ్యాట్ మరియు ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. డైలీ మీల్స్ ను ఓట్స్ చేర్చడం వల్ల వేగంగా బరువు తగ్గించుకోవచ్చు. ఆయిల్ కు మరియు ఫ్యాట్స్ కు పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. వీటిలో ఉండే పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆకలి కానివ్వకుండా చేస్తుంది. మరియు వీటిలో ఓలిక్ యాసిడ్ ఎక్సెస్ ఫ్యాట్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది. ప్రతి రోజూ రెండు మూడు కప్పుల గ్రీన్ టీ త్రాగడం వల్ల అదనపు బరువును చాలా త్వరగా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఫ్యాట్ ను కరిగిస్తుంది మరియు క్యాలరీలను బర్న్ చేస్తుంది. నిగర్ ను ఆహారాల్లో మిక్స్ చేస్తే ఇది ఫ్యాట్ కరిగించడానికి సహాయపడుతుంది. మెటబాలిజం రేటు పెంచుతుంది. ఏసివిలో ఉండే ఎసిటిక్ యాసిడ్ త్వరగా బరువు తగ్గిస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే కాంపౌడ్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది అనారోగ్యకరమైన ఫ్యాట్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వెల్లుల్లి వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది, అంతే కాదు బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఒక వెల్లుల్లి పాయను తినడం వల్ల పది నిముషాల్లో మీ ఆకలి మటుమాయం అవుతుంది. గ్రీన్ చిల్లీలో ఉండే కెమికల్ ను కాపసైసిన్ శరీరంలో క్యాలరీలను బర్న్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.డైలీ డైట్ లో గ్రీన్ చిల్లీస్ చేర్చడం వల్ల శరీరంలో క్యాలరీలు బర్న్ అవుతాయి. మెటబాలిజం రేటు పెరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వైట్ రైస్ చూడటానికి అందంగా కనిపిస్తుంది, కానీ బ్రౌన్ రైస్ అందానికంటే, మరింత ఆరోగ్యం. బ్రౌన్ రైస్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది . ఇందులో ఉండే విటమిన్ బి చాలా ఫ్యాస్ట్ గా క్యాలరీలను తగ్గిస్తుంది మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది. త్వరగా జీర్ణం చేస్తుంది. పీనట్స్ లోక్యాలరీ ఫుడ్స్,ప్రోటీనులు మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. పీనట్స్ చాలా శాటిస్ ఫ్యాక్టరీ ఫుడ్. వీటిని భోజనానికి మద్యలో అప్పుడప్పుడు తినడం మంచిది. అయితే మితంగా తింటే బరువు తగ్గుతారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com