రొహింగ్యా ముస్లింలపై యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
- September 29, 2017
మయన్మార్ నుంచి మన దేశానికి వచ్చిన రొహింగ్యా ముస్లింలు శరణార్థులు కాదని, చొరబాటుదారులని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. వారి దుస్థితిపై కొందరు సానుభూతి, ఆందోళన వ్యక్తం చేయడాన్ని ఖండించారు. భారత ప్రభుత్వం రొహింగ్యాలపై వైఖరిని స్పష్టం చేసిందన్నారు. మయన్మార్‌లో అనేక మంది అమాయక హిందువులను ఊచకోత కోశారన్నారు. రొహింగ్యా ముస్లింలకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
రొహింగ్యా ముస్లింలను భారతదేశం నుంచి పంపించేయడంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









