లవంగాలతో వీర్యకణాల వృద్ధి
- September 30, 2017
తేనె, కొన్ని చుక్కల లవంగాల నూనెను గోరువెచ్చని నీటిలో కలిపి మూడుసార్లు తాగితే జలుబు తగ్గిపోతుంది. లవంగాలను పొడి చేసి, నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్ తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం ద్వారా ఒత్తిడి, అలసట, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాలు వీర్య కణాల వృద్ధికి కూడా తోడ్పడుతుంది.
తులసి, పుదీనా, లవంగాలు, యాలుకలను మిశ్రమం టీలా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడిని తగ్గుతుంది. కానీ, ఈ టీలో చక్కెరకు బదులు తేనెను ఉపయోగించడం ఉత్తమం. దగ్గుకు సహజమైన మందు లవంగం. దగ్గుకే కాదు, శ్వాస సంబంధిత సమస్యలకు కూడా అది బాగా పని చేస్తోంది. లవంగాలలో ఉండే యూజెనాల్ అనే రసాయన పదార్థం పంటినొప్పిని తగ్గిస్తుంది. లవంగాలలోని ఘూటు పంటినొప్పినీ, నోటిలోని బ్యాక్టీరియాను కూడా నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









