ఈ మంగళవారం తెరుచుకోనున్న యూ. ఎ. ఈ. 'గ్లోబల్ విలేజ్'
- November 02, 2015
ప్రజల సందర్శనార్ధం యూ. ఎ. ఈ. లోగల 'గ్లోబల్ విలేజ్' నవంబరు 3 వ తేదీ, మంగళవారం తెరువబడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. సందర్శకులు టికెట్స్ పాయింట్స్ వద్ద కొనుగోలు చేసి, 40 ప్రవేశమార్గాల ద్వారా లోపలికి ప్రవేశించవచ్చు. పార్కింగ్ నుంచి, 'న్యూ వర్ల్డ్' వరకు సందర్శకులను ఉచితంగా చేరవేసేందుకు కొత్త రైళ్లను ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా గ్లోబల్ విలేజ్ యజమాన్యం ప్రకటించారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







