నోట్ల రద్దుపై రెహమాన్ పాట..!
- October 06, 2017నవంబరు 8, 2016... దేశం గతినే మార్చేసిన రోజది. పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సంచలన ప్రకటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది.పాతనోట్లు మార్చుకునేందుకు గంటల తరబడి బ్యాంకుల వద్ద గడిపినామోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారు. అయితే ఈ అంశంపై ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఓ పాటను రూపొందించారు. పెద్దనోట్ల రద్దు సమయంలో ప్రజల మానసిక ఆలోచనలు, వారి ఆర్థిక ఇబ్బందుల ఆధారంగా 'ది ఫ్లయింగ్ లోటస్' అనే పాటను శుక్రవారం మార్కెట్లో విడుదల చేశారు. ఇది 19 నిమిషాల నిడివి ఉంది. ఈ పాట రాజకీయ పరంగా కాకుండా.. కళాత్మకంగా పాడానని రెహమాన్ వివరించారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం దేశంలో పెద్ద పరిణామమని, దేశాభివృద్ధికి సంబంధించిన ఈ అంశంపై తాను తన కళ ద్వారా స్పందించాలనుకున్నానని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు