ఫిర్ని
- October 06, 2017
కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం- 2 టేబుల్ స్పూన్లు, పాలు- 3 కప్పులు, చక్కెర- 5 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి- అర టీ స్పూను, బాదం పొడి- ఒక టేబుల్ స్పూను, జీడిపప్పు, బాదం- అలంకరణకు.
తయారీ విధానం
బాస్మతి బియ్యాన్ని గంటసేపు నానబెట్టి, ఒక కప్పు పాలు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. మిగిలిన పాలను గిన్నెలో పోసి వేడి చేసి, మరుగుతున్నప్పుడు బాస్మతి మిశ్రమం వేసి ఉడికించాలి. చక్కెర, యాలకుల పొడి కూడా వేసి, గరిటెతో కలుపుతూ గట్టిపడేదాకా ఉడికించాలి. పైన బాదం, జీడిపప్పులతో అలంకరించాలి.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







