అన్నం ఉడికేటప్పుడు ఈ ఒక్కటి కలిపితే షుగర్ జన్మలో రాదు..
- October 06, 2017
అన్నం వండేటప్పుడు ఈ ఒక్కటి కలిపితే చాలు క్రొవ్వు, షుగర్ మన దరిదాపుల్లోకి కూడా రావు. ఒళ్ళొంచి పనిచేసేవారు ఎంత తిన్నా వారి ఆరోగ్యానికి ఢోకా ఉండదు. సమస్యల్లా శ్రమ లేకుండా కూర్చుని పనిచేసేవారికే. అలా చేయడం వల్ల శరీరంలో ఎక్కువ శాతం క్యాలరీలు చేరుతాయి. దీనివల్ల బరువు పెరగడం, షుగర్, బిపి లాంటి రోగాలు రావడం లాంటివి జరుగుతుంది.
చాలామంది తెల్లగా, మల్లె పువ్వులా ఉండే అన్నాన్ని తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పోషకాలు, ఫైబర్ ఏమాత్రం లేని ఈ అన్నంతో మనకు ఎన్ని అనారోగ్యాలు వస్తాయో చెప్పలేము. కానీ ఇప్పుడు ఈ సమస్యలను పరిష్కరించే మార్గం దొరికింది.
ముందుగా బియ్యాన్ని మంచి నీటితో కడగాలి. ఆ తరువాత వంటల్లో వాడే కొబ్బరి నూనెను మూడు శాతం వేయాలి. ఇది ప్రత్యేకంగా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అయితే దాన్ని మూడు శాతం బియ్యంలో కలపాలి. ఒక కిలో బియ్యానికి ముఫ్పై గ్రాముల నూనెను కలిపి యధావిధిగా అన్నం వండాలి. ఆ తరువాత ఆ అన్నాన్ని పది గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చగా వేడి చేసి వెంటనే తినేయ్యాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
రెసిడ్టెంట్ స్టాక్స్ పిండి పదార్థాలుగా మారుతాయి. పిండి పదార్థంగా మారిన అన్నం తింటే సగం క్యాలరీలు తగ్గుతాయి. క్రొవ్వు ఉండదు. ఈ అన్నం సాధారణ అన్నంలా కాకుండా చాలా ఆలస్యంగా జీర్ణమవుతుంది. దీనివల్ల ఒంట్లోని అనవసర క్రొవ్వు కరిగిపోతుంది. షుగర్ వ్యాధి ఉన్న వారికి ఈ అన్నం ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్‌ను కంట్రోల్‌లో పెడుతుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







