గోరటి వెంకన్నకు ప్రతిష్ఠాత్మక 'సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం-17'
- October 06, 2017
ప్రజాకవి గోరటి వెంకన్నను ప్రతిష్ఠాత్మక 'సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం-17' వరించింది. ఈ ఏడాదికిగానూ ఆయనను ఎంపిక చేసినట్లు సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్‌తేజ తెలిపారు. ఈనెల 13న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పురస్కారం ప్రదానం చేస్తామన్నారు. శుక్రవారం హైదర్‌గూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో యువకళావాహిని సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు నాగేశ్వరరావుతో కలిసి వారు మాట్లాడారు. 2010 నుంచి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







