10 దేశాలకు చెందిన 30 ఆపరేటర్లకు తమ గగనతల ప్రవేశం నిషేధించిన యు. ఎ .ఈ.

- November 02, 2015 , by Maagulf
10 దేశాలకు చెందిన 30 ఆపరేటర్లకు  తమ గగనతల ప్రవేశం  నిషేధించిన యు. ఎ .ఈ.

ద జనరల్ సివిల్ ఏవియేషన్ అధారిటీ (GCAA) వారు, భద్రతా ప్రమాణాలకు కట్టుబడని కారణంగా 10 దేశాలకు చెందిన 30 ఆపరేటర్లను తమ గగన తలం ఉపయోగించు కోవడాన్ని నిషేధించారు. ‘ద నేషనల్ ప్రోగ్రాం ఫర్ సేఫ్టీ అస్సేస్మేంట్ ఆఫ్ ఫారిన్ ఎయిర్ క్రాఫ్ట్' ప్రకారం 300 పర్యవేక్షణ ల అనంతరం, విమానాశ్రయ పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజల భద్రతా కొరకై  మరియు అత్యధిక అపాయం గల ఆపరేటర్ల నియంత్రణపై ‘ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్’  వారి నియమాల ప్రకారం తీసుకోబడ్డ ఈ నిర్ణయం,  సదరు సంస్థలు, దేశాలు GCAA వారి భద్రతా ప్రమాణాలకు కట్టుబదేంతవరకు కొనసాగుతుందని డైరక్టర్ జనరల్ సైఫ్ అల్ సువైదీ ప్రకటించారు. కాగా, నిషేధం విధించబడ్డ దేశాలు,ఆపరేటర్ల వివరాలు GCAA వారు బహిర్గతం చేయలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com