ఎన్డీటీవీ నేషనల్ మీడియాలో దారుణం

- October 07, 2017 , by Maagulf
ఎన్డీటీవీ నేషనల్ మీడియాలో దారుణం

సమంత- నాగచైతన్యల మ్యారేజ్ శుక్రవారం రాత్రి గోవాలో బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిగింది. అందుకు సంబంధించి ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ వచ్చారు. ఇంతవరకు బాగానే వుంది.. కానీ ఎన్డీటీవీ మాత్రం ఈ విధంగా ట్వీట్ చేసింది. మరి దీన్ని ఏమనుకోవాలి? తెలిసి జరిగిందనుకోవాలా? మరేంటి? అన్నదానిపై ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. పెళ్లికి నెలరోజుల ముందునుంచే హడావుడి జరుగుతుంటే.. వున్నట్లు ఇలా రాయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాసేవాళ్లకు పెళ్లికొడుకు ఎవరో తెలీదా? అంటూ మండిపడుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com