కతార్ - ఇండియా సంబంధాల గురించిన చర్చ
- November 03, 2015
కతార్ అమీర్ హిజ్ హైనెస్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని , భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ తో టెలిఫోన్ లో సంభాషించారు. ఈ సందర్భంగా వారి మధ్య ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వానిని బలోపేతం చేసే విధానం, ఇరుదేశాలకు ఉమ్మడి ప్రయోజన అంశాలను గురించిన అనేక అంశాలు చర్చకు వచ్చాయని సంబంధిత అధికారులు తెలియజేసారు.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







