రూ.1700 కోట్ల కొకైన్..!
- October 08, 2017
మాడ్రిడ్: మూడున్నర టన్నుల కొకైన్ ఈ పదాన్ని చాలా మంది కనీసం వినికూడా ఉండరు. కానీ స్పానిష్ పోలీసులు కళ్లారా చూశారు. స్పానిష్ తీరంలో మూడున్నర టన్నుల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల స్పానిష్ తీరంలోని ఒక నౌకపై దాడులు నిర్వహించిన అధికారులు ఒక్కోటీ 23 కిలోల బరువున్న దాదాపు 165 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నౌకలోని వంటగదిలో వీటిని దాచిపెట్టినట్లు గుర్తించారు. ఈ నౌక కచ్చితంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతోందో తెలియదు. కానీ దీనిలోని సిబ్బంది మాత్రం టర్కీ, అజర్బైజన్ ప్రాంతాలకు చెందినవారు. వీరిని స్పానిష్ పోలీసులు అరెస్టు చేశారు. యుకే క్రైమ్ ఏజెన్సీ సమాచారం మేరకు స్పానిష్ అధికారులు దాడులు నిర్వహించారు. అట్లాంటిక్ ప్రాంతంలో అధికారులు అతిపెద్ద డ్రగ్ రాకెట్లలో ఇదికూడా ఒకటి.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









