అతిలోక సుందరి శ్రీదేవి ర్యాంప్ వాక్ బెంగళూరులో
- October 08, 2017
తరగని అందం శ్రీదేవి సొంతం. అతిలోక సుందరి వయస్సు 50 పైబడినా తన అందంతో కూతుర్లతో పోటీపడుతున్నట్టుంటుంది. అందంలో, ఆహార్యంలో ఏ మాత్రం తగ్గనంటోంది ఈ సుందరి. ఇటీవల బెంగళూరులోని ఓ నగల వ్యాపార సంస్థ ఫ్యాషన్ షో నిర్వహించింది. ఈ వేదికపై సంప్రదాయ దుస్తులు, నగలు ధరించి ర్యాంప్‌పై నడిచి ప్రేక్షకుల్ని అలరించింది శ్రీదేవి.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







