కువైట్‌లో కడప జిల్లా నందలూరు వాసి సయ్యద్‌పీర్ హత్య
- October 09, 2017
కువైట్‌లో కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని కడప జిల్లా నందలూరు వాసి సయ్యద్పీర్గా గుర్తించారు. సయ్యద్ హత్యకు రూమ్మేట్లే పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు కేరళ వాసులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. సయ్యద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్య వార్త తెలుసుకున్న సయ్యద్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని సయ్యద్ భార్య ప్రభుత్వాన్ని వేడుకొంటోంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







