సెప్టెంబరు నెలలో జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 34 మంది మృతి
- October 10, 2017
కువైట్ : గత నెల సెప్టెంబర్ లో దేశవ్యాప్తంగా జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 34 మంది చనిపోయారు. స్థానిక అలీ అంబా మాట్లాడుతూ, ఈ ట్రాఫిక్ ప్రమాదాల్లో మరణించిన ప్రవాసీయుల సంఖ్య కంటే పౌరుల సంఖ్య తక్కువుగా ఉంది. స్థానిక పౌరులు 14 మంది ప్రాణాలు కోల్పతే, మరణించిన ప్రవాసులు సంఖ్య 20 మంది వరకు ఉంది.
తాజా వార్తలు
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!







