126 సీసాల విదేశీ మద్యం లభ్యం
- October 11, 2017
కువైట్: ఆండలస్ ప్రాంతంలో ఇద్దరు కువైట్ పౌరులు దిగుమతి చేయబడిన126 సీసాల విదేశీ మద్యం, అలాగే మద్యం విక్రయించగా వచ్చిన 3000 కువైట్ దినార్ల నగదుతో అరెస్టయ్యారు. అల్-సెయాసా నివేదికలో పేర్కొంటూ గస్తీ నిర్వహిస్తున్నభద్రత దళాలకు అనుమానాస్పదంగా రోడ్డు దిగువున డ్రైవింగ్ చేస్తుండటం వారి కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ ఇద్దరి వివరాలను తెలుసుకునేందుకు ఆపి వాహనాన్ని తనిఖీ చేయగా దిగుమతి చేయబడిన126 సీసాల విదేశీ మద్యం కనుగొన్నారు. డ్రగ్స్ కంట్రోల్ జనరల్ శాఖ వీరిపై అవసరమైన చట్టపరమైన చర్య తీసుకోనుంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







