పూరీ తనయుడు కొత్త సినిమా మెహబూబా
- October 12, 2017
తనయుడు ఆకాష్ భవిష్యత్తుని నిర్ణయించే సినిమా కావడంతో పూరీ జగన్నాథ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా ద్వారా కమర్షియల్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పూరీ స్టైల్ మేకింగ్ ప్రత్యేకంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. తాను ఇప్పటివరకు చేసిన లవ్ స్టోరీలకు పూర్తి భిన్నంగా ఉంటుందని పూరీ తెలిపారు. 'మెహబూబా' 1971లో జరిగిన ఇండో-పాక్ వార్ బ్యాక్ డ్రాపుతో ఈ కథ వుంటుందట. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఆకాష్ సరసన హీరోయిన్గా నేహాశెట్టి అనే కన్నడ అమ్మాయి నటిస్తోంది. 2015లో ఆకాష్ నటించిన 'ఆంధ్రపోరి' కమర్షియల్గా సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు పూరీ. సో.. పూరీ, ఆకాష్లకు బెస్టాప్లక్.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









