ధన్ రాజ్ నటిస్తున్న 'దేవీశ్రీ ప్రసాద్' ఆడియో రిలీజ్

- October 13, 2017 , by Maagulf
ధన్ రాజ్ నటిస్తున్న 'దేవీశ్రీ ప్రసాద్' ఆడియో రిలీజ్

దేవీశ్రీ ప్రసాద్...ఈ పేరు వినిగానే మనకు మ్యూజిక్ డైరెక్టర్ గుర్తుకొస్తాడు. కానీ ఇదే పేరుతో ఓ సినిమా వస్తోంది. శ్రీ కిషోర్ దర్శకత్వంలో ఆర్.వి.రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో ధన్ రాజ్, మనోజ్ నందం, పూజా రామచంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. క‌మ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఇటీవల హైద‌రాబాద్‌లో జరిగింది. శివ బాలాజీ బిగ్ సీడీని విడుద‌ల చేశారు. 7. యాంకర్-అందాల రాక్షసి వంటి చితాల్లో కీ రోల్ పోషించి గుర్తింపు తెచ్చుకున్న హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోంది. హౌరా బ్రిడ్జ్ పేరుతో రూపొందిన ఈ మూవీ టీజర్ ని, చిత్ర యూనిట్ నిన్న లాంచ్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com