కార్ డ్రిఫ్టింగ్: సోహార్‌లో ఒకరి అరెస్ట్
- October 14, 2017
మస్కట్: నార్త్ అల్ బతినాలో పోలీసులు, ఓ వ్యక్తిని కార్ డ్రిఫ్టింగ్ ద్వారా ఇతరులకు ఇబ్బందికరమైన రీతిలో వ్యవహరిస్తున్నందుకుగాను అరెస్ట్ చేశారు. సోహార్‌లోని కువైరియాలో ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోన్నుట్లు తెలియవస్తోంది. నిందితుడు ఉల్లంఘించిన నిబంధన శిక్షార్హమని తెలిపారు పోలీసులు. ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే ఫిర్యాదు చేయాల్సిందిగా పోలీసులు పౌరులకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







