అక్షయ్ రూపరేలా అను భారతీయుడు యూకే యువ మిలియనీర్
- October 16, 2017
భారత్కు చెందిన ఓ టీనేజీ కుర్రాడు యూకేలో అత్యంత యువ ధనవంతుల జాబితాలో స్థానం సంపాదించాడు. అక్షయ్ రూపరేలా (19) అనే తొమ్మిదో తరగతి విద్యార్థి డోర్స్టెప్స్ పేరిట ఆన్లైన్ ఎస్టేట్ సంస్థను నడుపుతున్నాడు. స్కూల్కు వెళ్తూనే ఆన్లైన్లో ఇళ్ల వ్యాపారం చేస్తున్నాడు. కంపెనీని ప్రారంభించిన 16 నెలల్లోనే సుమారు రూ. 103 కోట్ల లాభాలను ఆర్జించాడు. అంతేకాదు సుమారు రూ. 860 కోట్ల వ్యాపారం చేశాడు. తాజాగా డోర్స్టెప్స్ కంపెనీ యూకేలో 18వ అతిపెద్ద ఎస్టేట్ ఏజెన్సీగా రికార్డుల కెక్కింది. బంధువులు నుంచి అప్పు తీసుకొని కేవలం రూ. 6లక్షల పెట్టుబడితో అక్షయ్ ఈ కంపెనీని ప్రారంభించాడు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







