ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారికి అందిన అరుదైన పురస్కారం
- November 04, 2015
1961 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్ధుల్లో NIT వరంగల్ వారు గత రెండు సంవత్సరాలుగా ప్రకటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్ Distinguished Young Alumni Professional Achievement award 2015ఈ సంవత్సరం అతి పిన్న వయస్సులో గెలుచుకున్న ఘనత ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారికి దక్కింది. వారి అవార్డుల ఖాతాలో మరో ఆణిముత్యం చేరింది.
ఈ అవార్డ్ ఎంపికకు ఒక కమిటి, వారు ఎన్నుకునే విధానం చాలా విలక్షణంగా ఉంటుంది.. ఎన్నో వడపోతల తరువాత ఆచి తూచి ఎన్నుకుంటారు...ప్రపంచ వ్యాప్తంగా ఉన్న NIT విద్యార్ధుల్లో అత్యంత ప్రతిభావంతులను ఎన్నుకోవడంలో ప్రతిభకు పట్టం కట్టడంలో ఈ కమిటి ప్రతిభ గుర్తించ తగినది.. అందుకే ఈ అవార్డ్ కు ఇంతటి విలువ. ఎందఱో కలలు కనే ఈ ప్రతిభా పురస్కారం ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారిని వరించడం ఆ అవార్డ్ కే వన్నెను తెచ్చింది.. ఇది తెలుగు వారికి, ఆంధ్రులకు గర్వకారణం... !!


తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









