దీపావళి వేడుకల్లో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
- October 18, 2017
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఓవల్ ఆఫీసులో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. భారతీయ సంతతకి చెందిన విజిటర్స్‌తో పాటు యూఎన్ అంబాసిడర్ నిక్కీ హేలీ, సీమా వర్మ, ఇతరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రంప్ కూతురు ఇవాంకా కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. గత ఏడాది దీపావళి సమయంలో.. వర్జీనియా, ఫ్లోరిడాల్లో ఉన్న హిందూ ఆలయాలను ఇవాంకా విజిట్ చేశారు. ఆ సమయంలో రిపబ్లికన్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీలో ఉన్న ట్రంప్... న్యూజెర్సీలో దీపాలను కూడా వెలిగించారు. వైట్‌హౌజ్‌లో దీపావళి వేడుకలను జరుపుకునే సాంప్రదాయాన్ని మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ప్రారంభించారు. వైట్‌హౌజ్ కాంప్లెక్స్‌కు ఆనుకుని ఉన్న ఇండియన్ ట్రీట్ రూమ్‌లో ఆ వేడుకలను నిర్వహించేవారు. కానీ బుష్ ఎప్పుడూ నేరుగా వైట్‌హౌజ్‌లో దివాళీ సంబరాల్లో పాల్గొనలేదు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా వైట్‌హౌజ్‌లోని ఈస్ట్ రూక్ రూమ్‌లో దీపావళి వేడుకల్లో పాల్గోనేవారు. పీపుల్స్ హౌజ్‌లో దీపావళి.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







