గుండెపోటులో మరణించిన రామ్‌సింగ్ యాదవ్
- October 18, 2017
మధ్యప్రదేశ్(శివ్‌పురి): శివ్‌పురి జిల్లా కొలారస్ విదాన్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ శాసనసభ్యులు రామ్‌సింగ్ యాదవ్(74) నేడు గుండెపోటులో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామ్‌సింగ్ యాదవ్‌కు గుండెపోటు రావడంతో ఆయనను హూటాహుటిన గ్వాలియర్ ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారని జిల్లా కాంగ్రెస్ ప్రతినిధి హర్వర్సింగ్ రఘువంశీ తెలిపారు. 2013 అసెంబ్లీ ఎన్నికలల్లో కొలారస్ నుంచి రామ్‌సింగ్ యాదవ్ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఆయనను ఆభిమానులంతా 'దాదాజీ' అని ఆప్యాయంగా పిలుస్తుంటారు.
తాజా వార్తలు
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!









