ఆసియాకప్ హాకీ భారత్ - కొరియా మ్యాచ్ డ్రా

- October 18, 2017 , by Maagulf
ఆసియాకప్ హాకీ భారత్ - కొరియా మ్యాచ్ డ్రా

ఢాకా: ఆసియాకప్ హాకీ సూపర్‌-4లో బుధవారం భారత్ - కొరియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా గా ముగిసింది. మొదటి నుంచి ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ పోరులో ఇరు జట్లు సమంగా నిలిచారు. జంగ్‌జున్‌ లీ 41 నిమిషంలో గోల్‌ కొట్టడంతో కొరియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. స్కోర్‌ సమం చేసేందుకు టీమిండియా చాలా శ్రమించింది. భారత ఆటగాడు గుర్జంత్‌సింగ్ అద్భుతమైన ఫీల్డ్‌గోల్‌తో స్కోర్ సమం చేశారు. దీంతో చివరకు మ్యాచ్ డ్రాగా ముగిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com