సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న రక్కా నగరం ఇప్పుడు విముక్తి పొందింది
- October 20, 2017
సంపూర్ణంగా ఆ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇవాళ సిరియా దళాలు అధికారిక ప్రకటన చేశాయి. అమెరికా బలగాల సాయంతో ఆ నగరాన్ని ఐఎస్‌ఐఎస్ నుంచి విముక్తి కల్పించారు. దాదాపు గత మూడేళ్లగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు రక్కా కేంద్ర బిందువుగా నిలిచింది. ఇక్కడ నుంచే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అనేక అకృత్యాలకు పాల్పడ్డారు. ఇస్లామిక్ స్టేట్‌పై ఇది చరిత్రాత్మక విజయమని సిరియా దళాల ప్రతినిధి తలాల్ సిల్కో తెలిపారు. తీవ్రవాద సంస్థ.. ఇస్లామిక్ స్టేట్ చాలా దారుణమైన ఓటమిని ఎదుర్కొన్నదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. త్వరలోనే నగరాన్ని జాతీయ నేతలకు అప్పగిస్తామన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







