బ్రిటన్ తీరాన్ని తాకిన బ్రియాన్ తుపాను
- October 21, 2017
బ్రియాన్ తుపాను బ్రిటన్ తీరాన్ని తాకింది. తుపాను తీరం దాటుతున్న సమయంలో 70 మైళ్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీచాయి. దీంతో అధికారులు రోడ్లను మూసేశారు. బ్రిటన్ వాతావరణ శాఖ ఎల్లో వెదర్ వార్నింగ్‌ను జారీ చేసింది. ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
పలు ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. శనివారం అర్థరాత్రి(బ్రిటన్ కాలమానం ప్రకారం) వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. హరికేన్ ఓఫిలియా ధాటి నుంచి కోలుకోకముందే బ్రియాన్ విరుచుకుపడటంతో ఐర్లాండ్, బ్రిటన్ వాసులు బెంబేలెత్తిపోతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









